Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత

    Author VENKATESH | 27 Jun 2026, 09:02 PM | నారాయణపేట
    అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత

    - అనుమతులు లేని ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు
    - ఏఎస్ఐ ఎం.డి. అబ్దుల్ కలీం
    నారాయణపేట (ధన్వాడ), జూన్ 27 (బి వి కే న్యూస్)
    ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను శనివారం టాస్క్ ఫోర్స్, ధన్వాడ పోలీసులు యంనోని పల్లి గేట్ వద్ద పట్టుకుని ధన్వాడ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా
    పట్టుబడిన టిప్పర్ల
    1) వడ్డే శ్రీను s/o నారాయణ, అప్పం పల్లి, నారాయణపేట
    2)శివ కుమార్ s/o మల్లేష్ ,తీగల పల్లి, మహబూబ్నగర్. వాహనాలను స్వాధీనం చేసుకుని అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధన్వాడ పోలీస్ స్టేషన్ ASI ఎం.డి. అబ్దుల్ కలీం తెలిపారు.
    ప్రజలు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడకుండా చట్టాలను పాటించాలని, అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు.