Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మున్సిపల్ చైర్మనమ్మ డాక్టరమ్మ అయినవేళ....

    Author VENKATESH | 29 Jun 2026, 08:23 PM | నారాయణపేట
    మున్సిపల్ చైర్మనమ్మ డాక్టరమ్మ అయినవేళ....

    నారాయణపేట, జూన్ 29 (బి వి కే న్యూస్)
    బికేఆర్ ఫౌండేషన్ అధినేత గవినోళ్ల బాలకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని గంజ్ లో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులో మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస రోగులకు పరీక్షలు చేశారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన* మానస తనకున్న అనుభవంతో ఈరోజు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య వృత్తిపై తనకున్న ఉన్న గౌరవాన్ని చాటారు.
    ప్రజాసేవలో బాలకృష్ణ రెడ్డి గారు అందరికంటే ముందుంటాడని లక్షల వెచ్చించి ఇలా మెడికల్ క్యాంపులు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. దాన గుణంలో సేవగుణంలో బాలకృష్ణారెడ్డికి ఎవరు సాటి రారని కొనియాడారు.