Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శాంతిగూడెం గ్రామపంచాయతీలో ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ

    Author VENKATESH | 30 Jun 2026, 08:16 PM | నల్గొండ
    శాంతిగూడెం గ్రామపంచాయతీలో ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ

    దేవరకొండ 30జూన్ (BVK 3 న్యూస్ ) :శాంతిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా బూత్ లెవల్ ఆఫీసర్ జున్ను జయమ్మ స్థానిక ప్రజలకు ఎన్యుమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు.
    ​ఈ కార్యక్రమాన్ని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జున్ను జయమ్మ, కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ కోల పిచ్చయ్య, వార్డు సభ్యులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.