Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న‌ పరశురామ్ ..

    Author VENKATESH | 05 Jul 2026, 02:58 PM | Cinema
    బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న‌ పరశురామ్ ..

    రెండేళ్లుగా కథల అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, హృతిక్ రోషన్‌కు సరిపోయేలా పరశురామ్ ఒక బలమైన యాక్షన్-ఎమోషనల్ డ్రామా కథను సిద్ధం చేశారట. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ఈ కథ రూపొందిందని, ఇప్పటికే హృతిక్‌కు స్టోరీ లైన్ వినిపించగా ఆయన కూడా ఆసక్తి చూపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కథను కేవలం హిందీ ప్రేక్షకుల కోసమే కాకుండా దక్షిణాది మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.