Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ నూతన కార్యవర్గ ఎన్నిక వివరాలు.

    Author VENKATESH | 09 Jul 2026, 09:31 PM | నల్గొండ
    దేవరకొండ చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ నూతన కార్యవర్గ ఎన్నిక వివరాలు.

    దేవరకొండ 09జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండలోని చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (రిజిస్ట్రేషన్ నం: 20084/1952) కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అధికారి పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలలో నూతన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
    ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:
    అధ్యక్షులు: శ్రీ చెరిపల్లి బాలరాజు
    ​ఉపాధ్యక్షులు: శ్రీ చిలుకూరు స్వామి నందీశ్వర్
    ​కార్యదర్శి: శ్రీ కృష్ణ గోవర్ధన్
    ​కోశాధికారి: శ్రీ వనం శ్రీనివాసులు
    డైరెక్టర్లు:
    ​శ్రీ పులిపాటి నర్సింహ్మ
    ​శ్రీ చిటుపోలు శ్రీధర్
    ​శ్రీ పగిడిమర్రి శ్రీనివాసులు
    ​శ్రీమతి గుర్రం విజయలక్ష్మి
    ​శ్రీమతి రాపోలు భారతమ్మ
    ఈ మేరకు ఎన్నికల అధికారి అధికారికంగా జాబితాను ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు సంఘ సభ్యులు మరియు స్థానిక నేతలు అభినందనలు తెలియజేశారు.