Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా శ్రీ ముక్కమల్ల వెంకటయ్య నియామకం – ఘనంగా శుభాకాంక్షలు తెలిపిన నాగటి హరీష్!

    Author VENKATESH | 11 Jul 2026, 08:42 PM | నల్గొండ
    నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా శ్రీ ముక్కమల్ల వెంకటయ్య నియామకం – ఘనంగా శుభాకాంక్షలు తెలిపిన నాగటి హరీష్!

    దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) :
    నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా శ్రీ ముక్కమల్ల వెంకటయ్య ఎన్నికైన సందర్భంగా వారికి దేవరకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి నాగటి హరీష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
    ​పార్టీ బలోపేతం కోసం వెంకటయ్య చేస్తున్న కృషిని అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ఆయన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీకి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.