Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టైఫాయిడ్ జ్వరాలతో కిటకిటలాడుతున్న ప్రజలు

    Author VENKATESH | 28 Jul 2026, 08:18 PM | ANDHRA PRADESH
    టైఫాయిడ్ జ్వరాలతో కిటకిటలాడుతున్న ప్రజలు

    పోలవరం జిల్లా న్యూస్ 3 ప్రతినిధి :24

    పోలవరం జిల్లా, అడ్డతీగల మండలం, ఎల్లవరం పంచాయతీ లో ఉన్న ఆరోగ్య ప్రాథమిక కేంద్రం వద్ద రోజురోజుకీ రోగుల సంఖ్య పెరుగుతుంది. వాతావరణ పరిణామం వలన, చుట్టుప్రక్కల గ్రామాల నుండి ఎక్కువగా టైఫాయిడ్ వ్యాపించడం వలన ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు చికిత్స పొందుతున్నారు.