Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తుంగతుర్తి ఎమ్మెల్యే శ్రీ మందుల సామేలు గారికి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు – ఎస్సీ & ఎస్టి ఎమ్మెల్యే లకు మంత్రి పదవి ఇవ్వాలి.

    Author VENKATESH | 29 Jul 2026, 07:27 PM | నల్గొండ
    తుంగతుర్తి ఎమ్మెల్యే శ్రీ మందుల సామేలు గారికి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు –  ఎస్సీ  & ఎస్టి  ఎమ్మెల్యే లకు మంత్రి పదవి ఇవ్వాలి.

    దేవరకొండ 29జూలై (BVK 3 న్యూస్ ) : తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ మందుల సామేలు సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి మరియు రాజ్యాంగ విలువల పరిరక్షణకు అనుకూలంగా తీసుకుంటున్న వైఖరికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము.
    ​ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రజాప్రతినిధికి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు ఉంది. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలు కాకుండా ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరగాలని ఎమ్మార్పీఎస్ గట్టిగా కోరుతోంది.
    ​ఎస్సీ వర్గీకరణ, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం జరిగే ప్రతి న్యాయమైన పోరాటానికి ఎమ్మార్పీఎస్ ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ప్రజా సంక్షేమం కోసం పరితపించే నిజమైన ప్రజాప్రతినిధులకు మా సంఘం సర్వవేళలా మద్దతు అందిస్తుంది.