Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పులుల సంరక్షణపై విద్యార్థుల వ్యాసరచన పోటీలు......

    Author VENKATESH | 29 Jul 2026, 07:54 PM | ANDHRA PRADESH
    పులుల సంరక్షణపై విద్యార్థుల వ్యాసరచన పోటీలు......

    పోలవరం జిల్లా బీవీకే న్యూస్ 3 రిపోర్టర్:29
    అడ్డతీగల మండలం, అడ్డతీగల జిల్లా పరిషత్ హై స్కూల్లో హెచ్ఎం వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఎఫ్ డి ఎఫ్ ఓ సుబ్బారెడ్డి నేతృత్వంలో బుధవారం ఇంటర్నేషనల్ టైగర్ డే నిర్వహించారు. పులుల సంరక్షణ పై విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్ పోటీలు నిర్వహించి విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.