Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గిరిజన హక్కులపై అరకు ఎంపీ విజ్ఞప్తి.....

    Author VENKATESH | 30 Jul 2026, 07:37 PM | ANDHRA PRADESH
    గిరిజన హక్కులపై అరకు ఎంపీ విజ్ఞప్తి.....

    పోలవరం జిల్లా న్యూస్ 3 ప్రతినిధి:30
    గిరిజనులు రాజ్యాంగం బద్ధహక్కులు పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అరకు ఎంపీ గుమ్మా తనుజారాణి కోరారు. కేంద్ర గిరిజన మంత్రి జు యల్ ఒరమ్ ను కలిసి 1/70 చట్టం, జి ఓ నెంబర్ 3 సమస్యలు వివరించారు. భూ హక్కులు పరిరక్షించాలని, లేకుంటే గిరిజన హక్కులు సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.