Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కీప‌ర్ షూ అడ్డురావ‌డంతో ప్రియాన్షు ఆర్యా ర‌నౌట్‌.. త‌ప్పించుకున్న రుతురాజ్ గైక్వాడ్ ..

    Author VENKATESH | 10 Jun 2026, 12:42 PM | Sports
    కీప‌ర్ షూ అడ్డురావ‌డంతో ప్రియాన్షు ఆర్యా ర‌నౌట్‌.. త‌ప్పించుకున్న రుతురాజ్ గైక్వాడ్ ..

    శ్రీలంక-ఏ టీమ్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డే మ్యాచ్‌లో భార‌త-ఏ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 277 ర‌న్స్ చేసింది. యువ సంచ‌ల‌న బ్యాట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఈ మ్యాచ్‌లో విఫ‌ల‌మయ్యాడు. అత‌ను కేవ‌లం 12 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. ఇక ప్ర‌భుసిమ్ర‌న్ కూడా స్వ‌ల్ప స్కోరుకే నిష్క్రమించాడు. ఆ త‌ర్వాత రుతురాజ్ గైక్వాడ్‌, ప్రియాన్షు ఆర్యా భార‌త బ్యాటింగ్‌ను గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అంతా స‌జావుగా సాగుతుంద‌నుకున్న స‌మ‌యంలో.. ప్రియాన్షు ఆర్యా అనూహ్య రీతిలో ర‌నౌట‌య్యాడు.