Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - మీ రిజల్ట్స్​ ఇలా చెక్​ చేసుకోండి

    Author VENKATESH | 11 Jun 2026, 12:20 PM | TELANGANA
    ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - మీ రిజల్ట్స్​ ఇలా చెక్​ చేసుకోండి

    లంగాణ రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఇవాళ (గురువారం) ఉదయం విడుదలయ్యాయి. దాదాపు 3.80 లక్షల మంది వరకు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌ జనరల్, ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించిన రిజల్ట్స్​ను ఇంటర్‌ బోర్డ్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. ఈ కింది లింక్‌లపై క్లిక్‌ చేసి మీ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.