Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాలుడి ప్రాణం తీసిన గబ్బిలం..

    Author VENKATESH | 02 Jul 2026, 06:21 PM | INTERNATIONAL
    బాలుడి ప్రాణం తీసిన గబ్బిలం..

    గబ్బిలం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. రేబీస్ వ్యాధి సోకి కెనడాకు చెందిన 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గబ్బిలం బాలుడి ముఖంపై వాలడం కారణంగా అతడికి రేబీస్ సోకింది. 2 నెలల్లోనే బాలుడు చనిపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే.. 2024లో 11 ఏళ్ల ఓ బాలుడు సమ్మర్ వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలసి ఒంటారియో వెళ్లాడు. ఓ రోజు ఉదయం అతడు నిద్రలేవగానే.. ముక్కు, నోరుపై గబ్బిలం వాలి ఉండటం గమనించాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన బాలుడు భయంతో దాన్ని పక్కకు తోసేశాడు.