Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈనెల 26న శ్రీ వేణుగోపాల స్వామి మండల పూజ కార్యక్రమం

    Author VENKATESH | 25 Jun 2026, 04:40 PM | నారాయణపేట
    ఈనెల 26న శ్రీ వేణుగోపాల స్వామి మండల పూజ కార్యక్రమం

    నారాయణపేట, జూన్ 25( బివికే న్యూస్)

    మఖ్తల్ పట్టణంలోని యాదవ నగర్ వీధిలో వెలసిన అత్యంత పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ పున: ప్రతిష్ట జరిగి సంవత్సర కాలం అవుతున్న శుభ సందర్భాన ఈనెల 26 వ తేదీశుక్రవారం ద్వాదశి రోజు
    స్థానిక శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయంలో విశేష పూజ కార్యక్రమాలు జరగనున్నాయి.

    కార్యక్రమ వివరాలు....

    ఇవి కూడా చదవండి

    ఉదయం 8-00 గంటలకు పుణ్యాహవాచనము,గణపతి పూజ
    9-00 లకు శ్రీకృష్ణ మంత్ర హోమం
    10-00 లకు రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం జరుగును.
    ఈ కార్యక్రమంలో సకల భగవద్భద్భక్తులు అందరూ పాల్గొని స్వామి వారి కృప కు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ భజన భక్త బృందం ఆహ్వానిస్తున్నారు.